'పెద్ది' రిలీజ్ జూన్ 25న కాదు.. నిర్మాత క్లారిటీ

'పెద్ది' రిలీజ్ జూన్ 25న కాదు.. నిర్మాత క్లారిటీ

నిర్మాత SKN ‘పెద్ది’ చిత్ర బృందానికి క్షమాపణలు చెప్పాడు. జూన్ 25న సినిమా విడుదలవుతుందని తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటని, సాయి రాజేష్‌తో జరిగిన చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే అలా జరిగిందని క్లారిటీ ఇచ్చాడు. పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాతే తమ సినిమా తేదీని వెల్లడిస్తామన్నాడు. 'పెద్ది' మేకర్స్‌కు ఇబ్బంది కలిగించినందుకు సారీ చెప్పాడు.