అదే అంబేద్కర్‌కు నిజమైన నివాళి: జగన్

అదే అంబేద్కర్‌కు నిజమైన నివాళి: జగన్

AP: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్‌కు మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. '76 ఏళ్ల క్రితం డా.అంబేద్కర్ మనకు స్వేచ్ఛ, సమానత్వంతో కూడిన రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈరోజు ఆయనకు ఇవ్వగలిగే ఉత్తమ నివాళి ఆ విలువలను కాపాడుకోవడమే. మన ప్రజాస్వామ్యం ఎవరికీ భయపడని విధంగా, అత్యంత పారదర్శకంగా ఉండేలా మనం చూసుకుందాం' అని పేర్కొన్నారు.