పొలాల్లోకి దూసుకెళ్లిన బోలేరో

పొలాల్లోకి దూసుకెళ్లిన బోలేరో

VZM: రామభద్రపురం సమీపంలో మంగళవారం ఒక బోలేరో వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ కి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న వారు డ్రైవర్‌ను ఆచేతన స్థితిలో గుర్తించి వెంటనే బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.