VIDEO: నల్లబెల్లిలో భారీ వర్షం
WGL: నల్లబెల్లి మండల పరిధిలో సాయంత్రం 4:30 గంటల నుంచి భారీ వర్షం కురవడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. దసరా పండుగ సందర్భంగా వివిధ వ్యాపారస్తులు పండుగకు కోసం తీసుకొచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు వర్షపు కారణంగా ప్రజలు నల్లబెల్లికి ప్రజలు రాలేకపోవడంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలుపుతున్నారు.