‘రాష్ట్ర సాధన పోరాట యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు’

‘రాష్ట్ర సాధన పోరాట యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు’

E.G: ఆంధ్ర రాష్ట్ర సాధన పోరాట యోధుడు పొట్టి శ్రీరాములని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ రాజమండ్రిలో జరిగిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమానికి MLA హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జీవితం మనకు స్వాతంత్య్రోద్యమం, సామాజిక సేవ, రాష్ట్ర సాధనలో అమరత్వాన్ని చాటిందన్నారు.