'రైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్'

'రైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్'

MNCL: BRSఅధినేత KCR పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాకు రూ.500లు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం మోసం చేయడం అవుతుందన్నారు.