VIDEO: ఓ వైపు ఎండలు.. మరోవైపు పొగమంచు!

VIDEO: ఓ వైపు ఎండలు.. మరోవైపు పొగమంచు!

HYD: ఘట్‌కేసర్, చర్లపల్లి సహా వివిధ ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కనిపిస్తోంది. వేసవి ప్రారంభంలో ఇది సాధారణంగా ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగటం మరోవైపు పొగమంచుతో వినూత్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదయం 7:30 వరకు పొగమంచు క్లియర్ అవుతుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.