వరల్డ్ కప్ ఫైనల్.. ఓటు వేశారా?
భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగే ఫైనల్‌తో ఉమెన్స్ వరల్డ్ కప్ ముగుస్తుంది. ఈ క్రమంలో మీ అభిమాన క్రికెటర్‌ను ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా మీరే ఎన్నుకోవచ్చు. ఇందుకోసం ICC ఇప్పటికే మంధాన, దీప్తి, వోల్వార్డ్(SA), నాడిన్ డి క్లెర్క్, అలానా(AUS), అలీసా, గార్డనర్, అనాబెల్, హీథర్ నైట్(ENG)ని నామినేట్ చేసింది. ఓట్ వేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.