'రాష్ట్రంలో ఉత్తమ విద్యా విధానం'
విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులోని వేలంపేట ప్రైమరీ స్కూల్‌లో శుక్రవారం మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 3.0 నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ ఇన్‌ఛార్జ్, ఎన్టీఆర్ వైద్య సేవా ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉత్తమ విద్యా విధానం అమలవుతోందని అన్నారు.