VIDEO: హన్వాడలో సుధాకర్‌కు కాంగ్రెస్ మద్దతు

VIDEO: హన్వాడలో సుధాకర్‌కు కాంగ్రెస్ మద్దతు

MBNR: హన్వాడ సర్పంచ్ అభ్యర్థి ఇస్నాతి సుధాకర్‌కు మద్దతుగా జిల్లా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుధాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చందు యాదవ్, రియాజ్, గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.