'ఇంజనీరింగ్ పనులు వేగవంతం చేయాలి'

'ఇంజనీరింగ్ పనులు వేగవంతం చేయాలి'

BDK: కొత్తగూడెంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ పనులపై కలెక్టర్ అంకిత్ సమీక్ష నిర్వహించారు. మంజూరైన పనుల్లో ఆలస్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీరు, రోడ్లు, అంగన్వాడీ, పాఠశాలలు వంటి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. శాఖల సమన్వయంతో పనులు గడువులో పూర్తిచేయాలని సూచించారు.