VIDEO: మహిళల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం: MLA
KKD: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ప్రత్తిపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, టీడీపీ పార్టీతోనే మహిళల అభ్యున్నతి అన్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, ఉచిత గ్యాస్, వితంతు పెన్షన్ల పథకాలన్నీ మహిళలకే అందజేస్తున్నట్లు తెలిపారు.