VIDEO: కాసేపట్లో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
NLR: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వచ్చి తమ హాల్ టికెట్లను చూసుకుంటున్నారు.