VIDEO: మేళ్లచెరువు శివాలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: మేళ్లచెరువు శివాలయంలో ప్రత్యేక పూజలు

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక మాసం పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా రెండవ సోమవారం పురస్కరించుకుని స్వామివారికి అద్భుతంగా పంచామృత అభిషేక మహోత్సవాన్ని జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజ చేశారు.