'ప్రజల తరఫున పోరాటం చేస్తాం'

'ప్రజల తరఫున పోరాటం చేస్తాం'

NLR: ప్రజల తరఫున పోరాటం చేస్తామని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత అన్నారు. మనుబోలులోని వైసీపీ కన్వీనర్ హరగోపాల్ రెడ్డి నివాసంలో రాత్రి కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి తాము అండగా నిలుస్తూ.. ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు. నాన్నపై అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం జైలుకు పంపిందన్నారు.