బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలుగా రెడ్డి పావని

బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలుగా రెడ్డి పావని

VZM: భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలుగా రెడ్డి పావని నియమితులయ్యారు. ఈమేరకు శుక్రవారం బీజేపీ నాయకులు దొగ్గ దేవుడునాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు భాస్కరరావు, బీజేపీ నేతలు ఆరిశెట్టి ఏడుకొండలు, తౌడు రామకృష్ణ, సత్యనారాయణ, మజ్జి రమేష్, రామారావు, మహేష్ తదితరులు పావనికి అభినందనలు తెలియజేశారు.