VIDEO: RTC బంద్.. ఉప్పల్లో ఇది పరిస్థితి..!
MDCL: RTC బంద్ కొనసాగుతున్న వేళ ఉప్పల్లో నేడు బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఎక్కడికక్కడ నిలబడి వివిధ ప్రాంతాలకు వెళ్లటానికి వాహనాల కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు హనుమకొండ, వరంగల్, తొర్రూరు ప్రాంతాలకు మళ్లీ రెట్లు పెంచేశారు. ప్రస్తుతం HNK రూ.600, తొర్రూరు రూ.500 వరకు వసూలు చేస్తున్నారు.