VIDEO: 'ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో పూర్తి కాలేదు'

VIDEO: 'ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో పూర్తి కాలేదు'

HYD: ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తి కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. BRS వచ్చిన తరువాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద రూ.2052 కోట్లు ఖర్చుపెట్టి 2016లో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 20 TMCల నీళ్లు నింపామన్నారు. పనిచేయడం ముఖ్యం అనుకున్నాము తప్ప రిబ్బన్లు కత్తిరించి ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచనలో లేమన్నారు.