బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతుంది: తీన్మార్ మల్లన్న

బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతుంది: తీన్మార్ మల్లన్న

HYD: బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. HYD శాసనమండలి వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆనాడు కేసీఆర్ 34 శాతం బీసీలకు రిజర్వేషన్ తేవాలని చూస్తే, గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కేసు వేసి ఆపాడని, నేడు మరో గోపాల్ రెడ్డి పుట్టాడా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నారు.