'గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం'
SKLM: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషిస్తారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇటీవల పదవీకాలం ముగిసిన సర్పంచులు, వార్డు సభ్యులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ప్రజలతో మమేకమై బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేయడంలో స్థానిక నాయకులు ముందుంటారని పేర్కొన్నారు.