పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలి

పెండింగ్‌లో ఉన్న  పీఆర్సీని వెంటనే అమలు చేయాలి

SRPT: పెండింగ్ లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని PRTU మండల అధ్యక్షుడు సోమయ్య, TPTF జిల్లా ప్రధాన కార్యదర్శి వీరన్న కోరారు. ఇవాళ నూతనకల్ తహశీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. 2023 సంవత్సరాలు నుండి పెండింగ్ లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు.