ఆయన గెటప్ కాపీ కొట్టాను: బాలయ్య

ఆయన గెటప్ కాపీ కొట్టాను: బాలయ్య

'మఫ్టీ'లోని శివ రాజ్‌కుమార్ గెటప్‌ను తాను 'వీరసింహారెడ్డి'లో కాపీ కొట్టానని బాలకృష్ణ తెలిపారు. ఆ లుక్ స్ఫూర్తినిచ్చిందన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన కొత్త సినిమా 'అఖండ 2'. ఈ మూవీ డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిక్‌బళ్లాపురలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.