ఓల్డ్ క్యాటగిరిలో విజేతలుగా ఓబుళంపల్లి ఎద్దులు

ఓల్డ్ క్యాటగిరిలో విజేతలుగా ఓబుళంపల్లి ఎద్దులు

KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ధరణి తిమ్మాయిపల్లి గ్రామంలో అవధూత కొండయ్య స్వామి జన్మదిన వేడుకలలో భాగంగా ఆదివారం ఓల్డ్ క్యాటగిరి ఎద్దుల బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మూడు జతల ఎద్దులు ఒకే దూరం లాగి మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అనంతరం ఓబులంపల్లికి చెందిన సానపురెడ్డి సతీశ్ కుమార్ రెడ్డి ఎద్దులు 4400 అడుగులు లాగాయి.