VIDEO: మూల మలుపులు.. ప్రమాదాలకు పిలుపు

VIDEO: మూల మలుపులు.. ప్రమాదాలకు పిలుపు

ADB: రూరల్ మండలంలోని జందాపూర్ ఎక్స్ రోడ్డు మొదలుకొని తాంసి మండలంలోని సవర్గం వరకు రోడ్డు మూల మలుపులు ప్రమాదాలకు నెలవుగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు గుబురుగా పెరగడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది మారింది. మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు చెట్ల పొదల కారణంగా కనిపించకుండా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.