జాతీయ విద్యా రత్న అవార్డు అందుకున్న రామకృష్ణ

జాతీయ విద్యా రత్న అవార్డు అందుకున్న రామకృష్ణ

SRD: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సదాశివపేట మండలం నిజాంపూర్ (కే) ప్రాథమిక పాఠశాల ప్రదానోపాధ్యాయుడు రామకృష్ణ ఆదివారం జాతీయ విద్యారత్న అవార్డును అందుకున్నారు. హ్యూమన్ పబ్లిక్ రైట్స్ ప్రొటెక్షన్ జాతీయ అధ్యక్షుడు సత్యనారాయణ, స్వర్ణ గిరి దేవాలయ వ్యవస్థాపకులు రామారావు చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు.