'బీజేపీ తరపున సారధులను సిద్ధం చేస్తాం'

'బీజేపీ తరపున సారధులను సిద్ధం చేస్తాం'

BPT: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు బీజేపీ తరపున సారధులను సిద్ధం చేస్తామని బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండముది బంగారు బాబు తెలిపారు. గురువారం బాపట్ల బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటన తమలో స్ఫూర్తిని నింపిందని, సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.