చిన్నారులకు పోలియో చుక్కలు వేయించండి: ఎమ్మెల్యే

చిన్నారులకు పోలియో చుక్కలు వేయించండి: ఎమ్మెల్యే

ATP: ఈ నెల 21న ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. ఇవాళ ప్రజావేదికలో పోలియో చుక్కలు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక నాయకులు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు ఈ నెల 21న ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు.