VIDEO: ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ వార్షిక పరీక్షలు

VIDEO: ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ వార్షిక పరీక్షలు

MDK: రామాయంపేట మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం మొదటి సంవత్సరం తెలుగు పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం ఎలక్ట్రానిక్ వస్తువులు లోనికి తీసుకెళ్లకుండా తనిఖీలు చేశారు.