ఎమ్మెల్యే మద్దిపాటి ప్రత్యేక పూజలు

ఎమ్మెల్యే మద్దిపాటి ప్రత్యేక పూజలు

E.G: గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకుని వీరంపాలెంలో శివాలయంలో ప్రత్యేక పూజలు ఆచరించారు. గోపాలపురం నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి వ్యక్తి జీవితంలో ధర్మం, ఆధ్యాత్మికత ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు.