'ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోకుంటే పథకాలు వర్తించవు'

'ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోకుంటే పథకాలు వర్తించవు'

PDPL: రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోకుంటే ప్రభుత్వ పథకాలు వర్తించవని సుల్తానాబాద్ ఏవో పైడితల్లి పేర్కొన్నారు. మండలంలోని గర్రెపల్లి, సాంబయ్య పల్లి, నర్సయ్యపల్లి గ్రామాలకు చెందిన ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోని రైతుల జాబితాను విడుదల చేశారు. జాబితాలో పేర్లున్న రైతులంతా శుక్రవారం గర్రెపల్లి గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఏఈవో వద్ద వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.