రోహిత్ ఔట్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?

రోహిత్ శర్మ త్వరలో టీమిండియా వన్డే కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోనున్నారని తెలుస్తోంది. అతని తర్వాత వన్డే కెప్టెన్‌గా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వన్డే ఫార్మాట్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన, నాయకత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకుని శ్రేయస్‌కు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని BCCI వర్గాలు పేర్కొంటున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.