భారత్ పర్యటన ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్!

భారత్ పర్యటన ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్!

భారత్ పర్యటనకు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ గాయపడ్డాడు. దీంతో అతడు ప్రస్తుతం పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. నవంబర్ 14 నుంచి భారత్‌తో తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అతడు అప్పటివరకు కోలుకుంటాడని సౌతాఫ్రికా జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.