రేవంత్ రెడ్డి 'యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి': గండ్ర

రేవంత్ రెడ్డి 'యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి': గండ్ర

BHPL: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని మాజీ MLA గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. పట్టణంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి, సీఎంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి “యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి” అని, ప్రజల ఆశీస్సులతో కాకుండా పరిస్థితుల ప్రభావంతో సీఎం పదవికి చేరుకున్నారన్నారు. అందరూ ఆయనలా “తొక్కుకుంటూ” ఎదగలేరని వ్యాఖ్యానించారు.