ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డుల పరిశీలన

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డుల పరిశీలన

JGL: మెట్‌పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ ఆడిట్‌కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ వెంకయ్య వివిధ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. రానున్న అకాడమిక్ ఆడిట్‌ను దృష్టిలో ఉంచుకుని అటెండెన్స్, మార్కుల రిజిస్టర్లు సహా బోధనకు సంబంధించిన రికార్డులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు.