ఆత్మకూరులో MRPS నిరసన కార్యక్రమం

ఆత్మకూరులో MRPS నిరసన కార్యక్రమం

NDL: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ MRPS, MAC నాయకులు ఆత్మకూరులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇవాళ అంబేద్కర్ సర్కిల్ నుంచి గౌడ్ సెంటర్ మీదుగా మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి, ఇంచార్జీ MROకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు నాయకులు దర్గయ్య మాట్లాడుతూ.. దాడి చేసిన రాకేష్ కిషోర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.