VIDEO: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

VIDEO: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

కోనసీమ: అంబాజీపేట మండలంలోని కే పెదపూడి గ్రామానికి చెందిన ఈతకోట వెంకటలక్ష్మి, ఈతకోట దుర్గలకు చెందిన తాటాకు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం దగ్ధమైంది. ఈ మేరకు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.