అందుకు కారణం ఆయనే: కిషన్ రెడ్డి
TG: సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌లో యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పటేల్ చొరవతోనే హైదరాబాద్ గడ్డపై మువ్వన్నెల జెండా ఎగిరిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 536 సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతావనిని నిర్మించిన మహనీయుడని అన్నారు.