అరకులో చూడాల్సిన ప్రదేశాలు మీకోసం
AKP: అరకులో ముందుగా ఏ ప్రదేశాలు చూడాలనే విషయంలో పర్యాటకులు సందిగ్దంలో ఉంటారు. అయితే ఇది మీకోసమే..
DAY-1లో 1. ట్రైబల్ మ్యూజియం, 2. కాఫీ మ్యూజియం, 3. చాక్లెట్ ఫ్యాక్టరీ 4. పద్మాపురం గార్డెన్స్, 5. చాపరాయి, 6. అరకు పైనరీ
DAY-2లో 7. మడగడ వ్యూపాయింట్, 8. కాఫీ ప్లాంట్, 9. గాలికొండ వ్యూ పాయింట్ 10. బొర్రా కేవ్స్, 11. కటికా వాటర్‌ఫాల్స్ ప్రాంతాలని సందర్శించవచ్చు.