సూర్యాపేటలో 298 మ్యూల్ అకౌంట్స్ గుర్తింపు

సూర్యాపేటలో 298 మ్యూల్ అకౌంట్స్ గుర్తింపు

SRPT: TG పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ క్రాక్‌డౌన్'లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని 4 బ్యాంక్ బ్రాంచ్‌లలో 298 అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 137 బ్రాంచ్‌లపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడులు నిర్వహించింది. సరైన వెరిఫికేషన్ లేకపోవడంతో నేరగాళ్లు ఈ ఖాతాల ద్వారా సైబర్ దందాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు.