మాజీ మంత్రిని కలిసిన డీఎస్‌పీ
PLD: నరసరావుపేట DSPగా మేదరమెట్ల హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ సందర్భంగా DSPని పుల్లారావు అభినందించారు. శాంతి భద్రతల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని హనుమంతరావు అన్నారు.