ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

GDWL: కోడేరు మండలం నాగులపల్లి తండాకు చెందిన సంగీత అనే యువతి హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమేశ్‌ను ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఆమె, భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా మనస్తాపంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.