రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

MDK: రోడ్డు ప్రమాదంలో రేగోడు మండలానికి చెందిన మహిళ మృతి చెందింది. మండలంలోని జగిర్యాల గ్రామానికి చెందిన తల్లి, కొడుకులు సుంకే వీరమ్మ, చిన్నబస్వరాజు నల్లంపల్లి నుంచి జగిత్యాల వెళ్తూ రోడ్డు ప్రక్కన బైక్ ఆపారు. వెనుక నుంచి వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం వీరమ్మ మృతి చెందింది.