జేపీఎన్సీ కళాశాలలో స్మారకార్థ స్ఫూర్తి పురస్కారాలు

జేపీఎన్సీ కళాశాలలో స్మారకార్థ స్ఫూర్తి పురస్కారాలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 84 జయంతి సందర్భంగా వారి స్మారకార్థం స్ఫూర్తి పురస్కారాలను ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకులు ఛైర్మన్ కేఎస్ రవికుమార్ తెలిపారు. ఈ స్ఫూర్తి పురస్కారాలు అవార్డు గ్రహీతలైన గద్వాల చంద్రశేఖర రావు, పోతుల రాంరెడ్డి శుక్రవారం పట్టణంలోని జేపీఎన్సీ కళాశాలలో అందుకోబోతున్నట్లు వారు తెలిపారు.