కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి దారి తప్పింది:సీతారాంనాయక్

కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి దారి తప్పింది:సీతారాంనాయక్

MLG: కాంగ్రెస్ పార్టీ 6, పథకాలు 420 హామీలు ఇచ్చి దారి తప్పిందని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. ఏటూరునాగారంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి ధనలక్ష్మి ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. కేవలం 17% రిజర్వేషన్ ఇచ్చి 15వ ఫైనాన్స్ నిధులు రాకుండా అడ్డుకట్ట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు.