కానిసే‍్టబుల్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

VSP: ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విశాఖలోని కైలాసగిరిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇవాళ జరిగింది. మొత్తం 659 మందిలో 627 మంది అభ్యర్థులు హాజరయ్యారని, మిగతా 32 మంది గైర్హాజరయ్యారని అదనపు ఎస్పీలు శ్రీ ఎం. దేవప్రసాద్, శ్రీ ఎల్. మోహన్ రావు తెలిపారు.