మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి పోలీసులు

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి పోలీసులు

NTR: మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్‌కు షాక్ తగిలింది. విజయవాడలోని అతడి ఇంటి ముందు ఈరోజు భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలోనే అతడి అనుచరుడు ఆరెపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జోగి రమేష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.