డిసెంబర్ 17: చరిత్రలో ఈరోజు

డిసెంబర్ 17: చరిత్రలో ఈరోజు

1903: మొదటిసారి ఎగిరిన రైట్ బ్రదర్స్ తయారుచేసిన విమానం
1778: రసాయన శాస్త్రవేత్త సర్ హంఫ్రీ డేవీ జననం
1959: సహజ నటి జయసుధ జననం
1985: టాలీవుడ్ హీరో అడవి శేష్ జననం
1959: ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు పట్టాభిసీతారామయ్య మరణం
1996: తెలుగు నటి సూర్యకాంతం మరణం