'సీపీయస్ అంతం – తపస్ పంతం'

'సీపీయస్ అంతం – తపస్ పంతం'

NRPT: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తపస్ మండల అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మార్వో చింత రవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా కోశాధికారి కిషోర్, మండల కార్యదర్శి గోపాల్, నాయకులు రాములు, శివరాజ్, బన్నెష్, వెంకట్ రెడ్డి, నర్సిములు, జయశ్రీ, కవిత, విజయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.