సమంత భర్త గురించి తెలుసా?

సమంత భర్త గురించి తెలుసా?

సమంత పెళ్లి చేసుకున్న రాజ్ నిడిమోరు తిరుపతిలో జన్మించాడు. SUVలో బీటెక్ చేసి.. USలో ఉద్యోగం చేశాడు. కృష్ణ డీకేతో కలిసి 'రాజ్&డీకే' ద్వయంగా బాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందారు. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో ఫేమస్ అయ్యారు. అయితే ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2లో సమంత నటించిన సమయంలో వారి మధ్య ప్రేమ పుట్టినట్లు తెలుస్తోంది. తాజాగా వారు పెళ్లి చేసుకున్నారు.