మండలం అధ్యక్షులను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు

మండలం అధ్యక్షులను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు

NTR: విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు బయ్యావరపు రవి కిషోర్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైనారు. ఆయన విజయవాడ స్వర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసి, వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. యోగక్షేమలను అడిగి తెలుసుకుని హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడారు. అనంతరం అయన కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పారు.